ఏపీ ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కసరత్తు చేస్తోంది. గతం లో తీసుకున్న నిర్ణయం మేరకు పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం నిధులను విడుదల చేసేలా అధికారులు సమాయత్తం అవుతున్నారు. దీపావళి వేళ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. పీఎం కిసాన్ తో పాటుగానే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు.

The Andhra Pradesh government is making arrangements to release the second phase of Annadata Sukhibhava scheme funds. As per reports, these funds will be released along with the 21st installment of PM Kisan, which the Central Government has scheduled for Diwali.

✔ PM Kisan 21st installment date finalized
✔ Annadata Sukhibhava 2nd phase to be credited at the same time
✔ Muhurat confirmed by officials
✔ Key guidelines issued for farmers

In this video, we cover:
✅ When farmers will receive the funds
✅ How much amount will be credited
✅ Important instructions for beneficiaries
✅ Eligibility and bank account updates

👉 Watch till the end for complete details and official info.
👍 LIKE | 🔁 SHARE | ✅ SUBSCRIBE for farmer welfare scheme updates!

#AnnadataSukhibhava #PMKisan #Farmers #AndhraPradesh #FarmerSchemes #DiwaliRelease #PMKisanYojanaUpdates ##AnnadataSukhibhavaUpdate #PMKisanInformation

Also Read

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు- జమ ముహూర్తం, చెక్ చేసుకోండి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-fixed-schedule-for-release-of-annadata-sukhibava-second-phase-funds-453977.html?ref=DMDesc

దసరాకు మిస్ అయింది గానీ.. దీపావళికి కేంద్రం నుంచి ధమాకా గిఫ్ట్ గ్యారంటీ :: https://telugu.oneindia.com/news/india/diwali-surprise-pm-kisan-21st-installment-set-for-release-453117.html?ref=DMDesc

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులపై కీలక అప్డేట్, ఖాతాల్లో రూ 7 వేలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-begin-exercise-to-credit-second-phase-annadata-sukhibava-funds-in-farmers-accounts-452675.html?ref=DMDesc

~PR.358~CA.240~ED.232~HT.286~